ఎల్లప్పుడూ శక్తిని, వెలుతురును పంచె రవి కిరణంలా
నువ్వు నీ ధర్మపత్నికి జీవితాంతం ఆనందం పంచుతూ ఉంటావని
ఎల్లప్పుడూ జలజల పారే సువేణిక (పవిత్రమైన నది)లా
గలగలా నవ్వుతో, సుమధురమైన మాటలతో ఉత్తేజం పంచుతూ ఉంటావని
సున్నితమైన మనసుతో వెన్నంటి ఉంటావని,
ఎద్దులబండి సంసారాన్ని చేరోచక్రమై ముందుకు కదిలిస్తారని
భూమి లాంటి ఓపిక తో
సూర్య చంద్రులలాంటి వెలుగుతో
ఆకాశం లాంటి కుటుంబాన్ని
నక్ష్త్రాలలాంటి మెరుపులతో జీవితాంతం కొనసాగిస్తారని

ఆకాంక్షిస్తూ ఆశిస్తూ
మీ శ్రేయోభిలాషి మిత్రుడు
విశ్వనాథ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి