నా తల్లిదండ్రుల ఆశీస్సులు ,
ఎల్లప్పుడూ నాతోనే ఉన్నందుకు కృతజ్ఞతలు ,
తోబుట్టువుల ఆప్యాయత,
బంధువుల అనురాగం ,
స్నేహితుల అభిమానం,
శ్రేయోభిలాషుల మద్దతు ,
ఇవే నేనెప్పుడు కోరుకునేవి.
నాకు ఎల్లప్పుడూ లభించేవి.
మీ ప్రేమ నాతో ఎప్పుడు ఉంటే ,
నేను ప్రపంచాన్నే జయిస్తా!
సమయాన్నే శాసిస్తా!!
ఎల్లప్పుడూ నాతోనే ఉన్నందుకు కృతజ్ఞతలు ,
ఇలాగే నాతోనే ఎప్పటికీ ఉంటారని ఆశిస్తూ
ఇట్లు ,
మీ మిత్రుడు శ్రేయోభిలాషి,
విశ్వనాథ్ .