Mother Teresa |
అమ్మాయిగా పుట్టినందుకు ఆనందించు,
తల్లివైనందుకు సంతోషించు.
తల్లి థెరిస్సా ను కాకపోతిని తల్లిలా సేవ చేయడానికి........
ఝాన్సీ లక్ష్మిభాయిని కాకపోతిని బ్రిటిష్ వారితో పోరాడడానికి.....
లతా మంగేష్కర్ ను కాకపోతిని కోకిలలా పాటలతో ప్రపంచాన్ని ఓలలాడించడానికి...........
ఒక తల్లినైన కాకపోతిని ఒక అబ్దుల్ కలాం నైన ఈ దేశానికివ్వడానికి..........
కిరణ్ బేడి నైన కాకపోతిని మొదటి IPS అవ్వడానికి.............
రాణి రుద్రమ దేవి నైన కాకపోతిని రౌద్రంగా యుద్ధం చేయడానికి.........