- Thank you, Thanks = కృతజ్ఞతలు
- sound =శబ్దము
- practice = సాధన
- question = ప్రశ్న
- answer = సమాధానము
- honesty = నిజాయితి
- paper = కాగితము
- news paper = వార్త పత్రిక
- exams = పరీక్షలు
- school = బడి, పాఠశాల, విద్యాలయము
- dialogue = మాటలు, సంభాషణలు
- college = కళాశాల
- vehicle = వాహనము
- technical = సాంకేతికమైన
- rent = అద్దె
- technology = సాంకేతికత
- interview = మౌఖిక పరిక్ష
- road = బాట, దారి
- building = భవంతి
- temple = గుడి, దేవాలయము, కోవెల
- sorry = మన్నించు, క్షమించు
- please = దయచేసి
- visiting = దర్శించడము
- shop = అంగడి, దుకాణము, కొట్టు
- shirt = అంగి, చొక్కా
- dictionary = నిఘంటువు
- bulb = విద్యుద్దీపము
- light = కాంతి, వెలుతురు
- window = కిటికీ
- door = తలుపు, ద్వారము
- park = ఉద్యానవనము
- wire = తీగ
- train = ధూమశకటం
- chat = సంభాషణ
- computer = గణన యంత్రము
- face = ముఖము
- book = పుస్తకము
- pen = కలము
- slippers = పాదరక్షలు
- matter = సంగతి
- time = సమయము, కాలము
- happy = సంతోషము, ఆనందము
- walk = నడక
- running = పరిగెత్తుట
- pipe = గొట్టము
- soap = సబ్బు
- bathroom = స్నానపు గది
- brushing teeth = పళ్ళు తోముట
- dance = నాట్యము
- song = పాట
- movie = చిత్రము
- rain = వర్షము, వాన
- tablets = మాత్రలు, గుళికలు
- morning = ఉదయము
- afternoon = మద్యాహ్నము
- evening = సాయంత్రము
- night = రాత్రి
- wearing = ధరించుట, వేసుకొనుట
- doctor = వైద్యుడు
- health = ఆరోగ్యము
- chair = కుర్చీ
- table, bench = బల్ల
- job = ఉద్యోగము
- work = పని
- important = ముఖ్యమైన
- government = ప్రభుత్వము
- quick = తొందర
- fast, speed = వేగము
- busy = పని లో ఉండుట
- hospital = వైద్యశాల
- views = వీక్షణాలు
- draft = చిత్తుప్రతి
- edit = సవరించు
- publish = ప్రచురించు
- print = ముద్రించు
- account = ఖాతా
- comment = వ్యాఖ్యానం
- opinion = అభిప్రాయం
- followers = అనుచరులు
- bank = ధనకోశం
- atm = నిత్య ధన యంత్రం
- phone = చరవాణి
- mobile = సంచారవాణి
04 జూన్ 2011
Telugu words and meanings
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి