విశ్వనాధ్ రెడ్డి viswanath (LVR)'s
My Poetry, My Pictures, My Feelings, My Views with you
29 జూన్ 2012
Suggestion - Decision
Anyone can give me suggestion,
but No one could affect my Decision.
Peace in mind brings success
నడవడికలో నిజాయితీ,
ఆలోచనల్లో స్పష్టత,
మనస్సులో ప్రశాంతత,
గుండెల్లో స్థైర్యం ఉంటే ,
కళ్ళల్లో తేజస్సు,
పెదలపైకి చిరునవ్వు,
పనుల్లో వేగం.
ఫలితాల్లో ఖచ్చితత్వం వాటంతట అవే వస్తాయి .
Getting Knowledge
తెలియనిది తెలుసుకోవడం తప్పులేదు,
తెలియకపోయినా వాదించడంలో అర్థం లేదు.
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)