స్నేహితురాలికి శుభాకాంక్షలు...........
స్నేహితురాలికి శుభాకాంక్షలు,
మిణుకు మిణుకు మనే తారల లాంటి కళ్ళతో,
తామరాకు మీది నీతిబిందువంటి స్వచమైన మనసున్న,
నా మిత్రురాలికి, జన్మదిన శుభాకాంక్షలు.
పసిపిల్లలాగ స్వచ్చమైన చిరునవ్వుతో,
దూదిపింజలాంటి తేలికైన మనసుతో,
హంసలా ఉన్నతంగా పలువురికి మార్గదర్శకంగా,
పదికాలపాటు పచ్చగా పదిమందికి సహాయపడుతూ,
ఆయురారోగ్య, సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటూ,
ఇలాంటి జన్మదినములు మరెన్నోజరుపుకోవాలని ఆశిస్తూ.............

నీ మిత్రుడు, శ్రేయోభిలాషి,
విశ్వనాధ్