బతకలేక.....................చావలేక...............
Theme:I kept down my feelings in a funny way to show how corrupted the government is when i saw corruption in the government on news everyday.
కుక్కపిల్ల , అగ్గి పుల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవితనర్హం..........

కోడి గుడ్డు , తిరుపతి లడ్డు, తారు రోడ్డు కాదేది అవినీతికనర్హం............
బతకలేక.....................చావలేక...............
విషం తాగాను, చావలేదు, అందులో కూడా కల్తీ వుంది,
వురి వేసుకున్నాను, తాడు తెగింది, నడ్డి విరిగింది,
దూకుదామని బిల్డింగ్ ఎక్కుతుంటే, మెట్లు కూలాయి, కాలు విరిగింది,
చెక్ డ్యాం లోని నీళ్ళలోకి దూకాను, డ్యాం గోడలు బీటలువారి, బయటపడ్డాను,
విద్యుత్తు తీగను పట్టుకున్నాను, కరెంటు కోత,
నడి రోడ్డు ఫై అడ్డంగా నిలబడ్డాను, రోడ్డు బాగోలేక వాహనాలు వేగంగా రాలేదు,
రైలు పట్టాల ఫై పడుకున్నాను, అంతకుముందే రైలు పట్టాలు తప్పింది.
బతకలేక చద్దామనుకున్నాను, ఇలా ప్రబుత్వం దయతో చావలేక బతుకుతున్నాను...
బతకలేక చద్దామనుకున్నాను, ఇలా ప్రబుత్వం దయతో చావలేక బతుకుతున్నాను...