Theme: A boy wishing his lover on her birthday.
పుష్పమిచ్చి శుభాకాంక్షలు తెలుపుదామంటే నీకన్నా అందమైన పుష్పమెక్కడుంది,
పుష్పమిచ్చి శుభాకాంక్షలు తెలుపుదామంటే నీకన్నా అందమైన పుష్పమెక్కడుంది,
కవిత్వము రాసి వినిపిద్దామంటే, నీ మాటలకంటే మదురమైన కవిత్వమెక్కడుంది,
బొమ్మను గీసిద్దమనుకుంటే నీలో ఉన్న కళ అందులో ఎక్కడుంది,
విలువైన బహుమతి ఇద్దామనుకుంటే నీకన్నా విలువైనదేముంది,
కలకాలం పువ్వులా నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ,
అందమైన అమ్మాయికి నా వందలాది శుభకాంక్షలు.
ఇట్లు,
నీ శ్రేయోభిలాషి.