పొట్టకూటి కోసం పచ్చని పల్లెటూళ్ళు వదిలి,
వెచ్చని పట్టణాలకు పరుగెత్తుకు వచ్చాము.
పారిపోము మేము ఎంత కష్టము వచ్చినా,
బెదిరిపోము మేము ఎంత నష్టము వచ్చినా,
సాధించి తీరుతాము అనుకున్న లక్ష్యాన్ని,
భువికి దించుతాము అందమైన స్వర్గాన్ని.
వెచ్చని పట్టణాలకు పరుగెత్తుకు వచ్చాము.
పారిపోము మేము ఎంత కష్టము వచ్చినా,
బెదిరిపోము మేము ఎంత నష్టము వచ్చినా,
సాధించి తీరుతాము అనుకున్న లక్ష్యాన్ని,
భువికి దించుతాము అందమైన స్వర్గాన్ని.