Theme: Do it right now for tomorrow
నేటి రాత్రే రేపు ఉదయాన్ని తెస్తుంది,
ఇప్పటి మౌనమే రేపు సమాధానమిస్తుంది,
ఇప్పటి ఆశనే రేపు అవకాశాన్ని స్ప్రుష్టిస్తుంది,
నేటి బాధే రేపు కసిని రగిలిస్తుంది,
నేటి నీ ప్రయత్నమే రేపు నీకు ఫలితాన్నిస్తుంది,
నేటి నీ శ్వాసే రేపటి వరకు నిన్ను నిలుపుతుంది,
నేటి కష్టమే రేపు నీకు సుఖాన్నిస్తుంది.