01 ఫిబ్రవరి 2010

Oh young lady! When i saw you........

ఓ వనిత పవిత్ర మైన నిన్ను చూశాక....!

ఓ వనిత
ప్రియమైన మాటలు చెప్పే,
తారల లాంటి కళ్ళున్న,
చంద్రబింబం లాంటి ముఖమున్న,
సితార లాంటి నిన్ను చూశాక....!
నా సునితమైన మనసులో ఉప్పెనలా పొంగిన
అనంతమైన, మధుమైన భావాలతో..
అనితరమైన ఈ కవిత రాశా...!