Theme: Never lose your hope, be positive always. Your 'Will power' takes you to bright future from dark past.
మౌనమే మాటలను స్ప్రుష్టిస్తుంది,
మౌనమే మాటలను స్ప్రుష్టిస్తుంది,
నిశ్శబ్దంలో నుండి విప్లవం పుడుతుంది,
అలసట నుండే శక్తి జనిస్తుంది,
ఓటమి నుండే విజయం పుట్టుకొస్తుంది,
దుఖాన్ని సంతోషం అనుసరిస్తుంది,
దురదృష్టం లోనే అదృష్టం ఉంది,
విషాదాన్ని ఆనందం మరపిస్తుంది,
చీకటిని వెలుతురూ తరుముతుంది,
బాధలోనుండే కసి రగులుతుంది,
కష్టపడితేనే సుఖం తెలుస్తుంది.బాధలోనుండే కసి రగులుతుంది,