పంటలు నిండిన గానుగలు,
బంధువులు నిండిన ఇల్లు,
చలిని చీల్చుతూ,
బాధలను మరిపిస్తూ,
గతాన్ని కాలరాస్తూ,
కొత్త ఉత్తేజాన్నిచ్చే భోగి మంటలు.
గొబ్బెమ్మలు నిండిన ముగ్గులు,
రంగురంగుల ముగ్గులు నిండిన వీధులు,
జీవితం హరివిల్లులా ఉండాలని చూపించే వీధులు.
కన్నుల పండుగగా నిలచె కనుమ.
సంతోషం, సంతృప్తి తో నిండిన రైతుల మనసులు...
నోరూరించే మిఠాయిలు,
ఘుమఘుమలాడే వంటకాలు.
రెపరెపలాడే గాలి పటాలు,
వాతావరణంలోనే కాక జీవితంలో కూడా మార్పులు తెచ్చే పండుగ మకర సంక్రాంతి...
త్వరలోనే మళ్ళీ ప్రతియేటా రైతులందరూ సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటారని ఆశిస్తూ ...
మీకు మరియు మీ కుటుంభ సభ్యులకు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి