అన్నీ బాగున్న వాళ్ళే ఆత్మస్థైర్యం లేక,
ఆత్మహత్యలను ఆశ్రయిస్తుంటే,
అంగవైకల్యాన్ని జయిస్తూ ఆత్మస్థైర్యాన్ని ఇనుమడింప చేస్తూ,
మన అందరికి ఆదర్శమవుతున్న ఆత్మాభిమానపు,ఆత్మవిశ్వాసపు ప్రతిరూపాలకు,
ఇదే అభినందన, నమఃపుష్పాంజలి
ఆత్మవిశ్వాసం ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యమే
Hats off 👌
రిప్లయితొలగించండి