సముద్రపు హోరు చెవిని తాకుతుంటే,
అలలు కాళ్ళను తడుపుతుంటే,
చిరుజల్లులు కురుస్తూ ఉంటే,
ప్రియనేస్తం పక్కనే ఉంటే,
కాలమెంతో తెలియదు,
దూరమెంతో కనపడదు.
తీరం అంతు కనపడదు
అలలు కాళ్ళను తడుపుతుంటే,
చిరుజల్లులు కురుస్తూ ఉంటే,
ప్రియనేస్తం పక్కనే ఉంటే,
కాలమెంతో తెలియదు,
దూరమెంతో కనపడదు.
తీరం అంతు కనపడదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి