ఆలోచించరా...! ఆ ఒక్క క్షణం.......
I felt very sad and bad after reading the news about the suicides of youngsters in India, in that feeling i wrote this poem. This poem is subjected to the youngsters who are committing for suicides. The theme of the poem is " Think about your parents, friends, teachers, your well wishers for 1 minute before committing for suicide."
ఆలోచించరా...! ఆ ఒక్క క్షణం.......
నిన్ను కన్న తల్లి కోసం
పెంచి పోషించిన తండ్రి కోసం
చదువు చెప్పిన గురువు కోసం
తోడబుట్టిన వాళ్ళ కోసం
చుట్టూ ఉన్న స్నేహితుల కోసం
పుట్టి పెరిగిన చోటు కోసం
ఆలోచించరా...! ఆ ఒక్క క్షణం.......
ఏమి సాధించావని చస్తున్నావు....?
ఏమి సాధించాలని చస్తున్నావు...?
చావుతో అన్ని అసాధ్యం
బతికితే ఏదైనా సాధ్యం
చావుతో సాధించలేవు ఏది
నీ తల్లితండ్రుల కన్నీరు తప్ప
చావు తర్వాత లేదురా ఏ జీవితం
జీవిస్తే ఏదైనా సాధ్యం
చరిత్ర తెలిసిన కుర్రవాడా....!
భవిత నీదేనని గుర్తుంచుకో....!
ఆలోచించరా ఆ ఒక్క క్షణం.......
ముందుందిరా జీవితం
తొందరపడకురా ఈ క్షణం
ఈ క్షణంలో తొందరపాటు
నీ సువర్ణ జీవితానికి చేటు..
తొందరపడకురా ఈ క్షణం
ఈ క్షణంలో తొందరపాటు
నీ సువర్ణ జీవితానికి చేటు..
ninnu kanna talli kosam
penchi poshinchina tandri kosam
chaduvu cheppinaguruvu kosam
thodabuttina valla kosam
chuttoo unna snehithula kosam
putti perigina chotu kosam
aalochinchara aa okka kshanam.......
emi sadhinchavani chastunnavu....?
emi sadhinchalani chastunnavu...?
chavutho anni asadhyam
bathikithe edina sadhyam
chavutho sadhinchalevu edi
nee thallithandrula kanneeru tappa
chavu tarwata ledura e jeevitham
jeevisthe tho edina sadhyam
charithra thelisina kurravaada
bhavitha needenani gurthunchuko....!
aalochinchara aa okka kshanam.......
mundundi ra jeevitham
thondarapadakura ee kshanam
ee ksjanam lo thondarapatu
nee suvarna jeevithaniki chetu
aalochinchara aa okka kshanam.......
mundundi ra jeevitham
thondarapadakura ee kshanam
ee ksjanam lo thondarapatu
nee suvarna jeevithaniki chetu
gud msg..really inspirational..!!!
రిప్లయితొలగించండిthank you @ Keerthi
రిప్లయితొలగించండి