వంద యోజనములను ఒక్క అడుగుతో దూకలేకపోవచ్చు,
కాని ఆ ఒక్క అడుగుతోనే ప్రయాణం మొదలవుతుంది.
ప్రపంచాన్నంత ఒక్కడే మార్చలేకపోవచ్చు,
కాని మార్పు ఆ ఒక్కడినుండే మొదలవుతుంది.
Where there is no respect for you,
there is no need for you to stay.
అంతుచిక్కని గమ్యం నువ్వైతే,
అలసటలేని బాటసారి నేను.
Showing affection towards the people who don't care about is like
"waiting for sunlight at midnight", which will be called as foolishness.
हर एक लड़की अच्छा दिखती मुझे,
मगर कोई लड़की सच्चा नहीं लगती तुजसे.
జీవితం అనుభవించు వాడికి ఆనందం,
ఆలోచించు వాడికి అనంతం.
¨Don´t make a friend who can be avoided by your ego,
make a friend for whom you can avoid your ego¨
The more I love you,
the more I want to love you.............
ప్రేమిస్తున్నానని తెలిసేలా చెప్తే అది భాష,
ప్రేమిస్తున్నానని భావించేలా చేస్తే అది ప్రేమ.
If you start enjoying the life.......the love comes from all sides to you.....
you'll love it...............I'm lovin it...
అనుకున్నది జరిగితే అది కథ,
అనుకోనిది జరిగితేనే అది జీవితం...
If expected things happen then its a story,
if unexpected things happen then only its the life.
If expected things happen we may miss the excitement and fighting spirit.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి