ఓ వనిత పవిత్ర మైన నిన్ను చూశాక....!
ఓ వనిత
ప్రియమైన మాటలు చెప్పే,
తారల లాంటి కళ్ళున్న,
చంద్రబింబం లాంటి ముఖమున్న,
సితార లాంటి నిన్ను చూశాక....!
నా సునితమైన మనసులో ఉప్పెనలా పొంగిన
అనంతమైన, మధురమైన భావాలతో..
అనితరమైన ఈ కవిత రాశా...!
ohh vanitha
Priyamyna maatalu cheppey,
Taarala lanti kallunna,
Chandrabimbam lanti mukhamunna,
Sitaara lanti ninnu choosakaa..!
naa Sunithamyna manasulo uppenala pongina
Ananthamyna, Madhuramyna Bhaavalatho..
Anitharamyna ee kavitha raaasa...!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి