21 జులై 2013
10 ఏప్రిల్ 2013
Ugadhi ఉగాది - తెలుగు మరియు కన్నడ నూతన సంవత్సర శుభాకాంక్షలతో
తీపి చేదు కలయికే "ఉగాది పచ్చడి",
మంచి చెడుల కలయికే "జీవితం"
చేదు తగిలినా...తీపిని ఆశ్వాదించాలనేదే "ఉగాది పచ్చడి" అర్థం,
కష్టాల్లెన్ని ఉన్నా ఆనందం కోసం పరిగెడుతూ జీవితాన్ని ఆశ్వాదించాలనేదే జీవిత పరమార్థం...
అందరికి మంచి జరగాలని కోరుకుంటూ..
తెలుగు మరియు కన్నడ నూతన సంవత్సర శుభాకాంక్షలతో..
మీ మిత్రుడు...
శ్రేయోభిలాషి..
08 ఏప్రిల్ 2013
Why this Kolaveri...ప్రపంచంలో ఎంతోమంది ఉండగా..
ప్రపంచంలో ఎంతోమంది పెళ్ళికాని అమ్మాయిలుంటారు,
కాని వాళ్ళనెవరినీ నువ్వు ప్రేమించవు..
ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలు నిదానంగా పెళ్లి చేసుకుంటారు..
కాని నువ్వు ప్రేమించిన అమ్మాయే తొందరగా పెళ్లి చేసుకుంటుంది...
21 ఫిబ్రవరి 2013
ennaalleee edava jeevitham.......ఎన్నాళ్ళీ ఎదవ జీవితం...
బతికినన్నాళ్ళూ గాడిద బతుకు బతుకుతూ,
ఎవడి చేతుల్లో, ఎప్పుడు? ఎలా చస్తామో తెలియక,
చలికి, భయానికి వణుకుతూ,
అయిపొయినదానికి గొణుగుతూ,
జరగబోయేదానికి జంకుతూ,
ఇలానే బతకాలా?
ఇంతకంటే ఏమి చేయలేమా?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)