నేను అనుకోలేదేనాడు ఇలాంటి రోజొకటి వస్తుందని..........
నా స్నేహితులను నానుండి దూరం చేస్తుందని ....
నా గుండె నిండా బాధని నింపుతుందని.........
ఆ రోజు రానే వచ్చింది, విడిపోయే రోజు.
అందరిని దగ్గరికి తెచ్చింది విడిపోవడానికి.
ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ కలిసి చదివాం, ఆడాం, పాడాం, అల్లరి పనులు చేసాం, తిరిగాం, పోట్లడాము, కలిసిపోయాం.
మిమ్మల్ని కలవని ముందు రోజు వరకూ...
ఈ నాలుగు సంవత్సరాలు నాల్గు యుగాలుగా మిగిలిపోతాయి అనుకున్న.
కాని నాలుగు క్షణాలుగా కరిగిపోతాయని అనుకోలేదు.
ఇలా నా ఎదను మీ జ్ఞాపకాలతో నింపుతాయనుకోలేదు.
ఇదే నా అపూర్వమైన స్నేహితులకు నా మనః పుష్పాభినందనములు,
ఇట్లు మీ స్నేహితుడు మరియు శ్రేయోభిలాషి,
విశ్వనాధ్ రెడ్డి.
nenu anukoledenaaduilanti rojokati vasthundani........
naa snehithulanu naanundi dhooram chesthundani.....
naa gunde ninda badhani numputhundani......
aa roju raane vachindi, vidipoye roju
andarini daggariki techindi vidipovadaniki.
ekkada nundo vachi ikkada kalisi chadivam, aadam, paadam, allari panulu chesam, tirigam, potladam, kalisipoyam.
mimmalni kalavani mundu roju varakoo....
ee nalugu samvatsaraalu naalugu yugalugaa migilipothayi anukunaaa.
kaani naalugu kshanalugaa karigipothayani anukoledu.
ila naa edanu mee gnaapakaaltho nimputhayanu koledu.
very nice poem
రిప్లయితొలగించండిkeep it up
all the best
My Dear brother,
రిప్లయితొలగించండిYour dance is excellent... But poems are more good ... You believe me that these poems really touch with my heart.Every body fells like me who was the student life when they will see these poems.
i am not able to write my feelings well.
Its really good.........
Regards
Ur's Brother
Koteswara Reddy
Muscat(Oman Country)
ilanti time lone gunde raayi cheskovaali..
రిప్లయితొలగించండిhehhe...nice 1..:)
nic maama hats of 2 u ra u did gr8t job ra dont worry mama nd we proud to be in nanoguns gang ra really we r missing our gang ra ..
రిప్లయితొలగించండిnaadi raayi lanti gundene le n Thank you @ Keerthi
రిప్లయితొలగించండిTHank you mama @ Chintu
Thank you anna THank you very much for your comments and encouragement @ GKSR
రిప్లయితొలగించండి