విశ్వనాధ్ రెడ్డి viswanath (LVR)'s
My Poetry, My Pictures, My Feelings, My Views with you
22 ఫిబ్రవరి 2012
Love - ప్రేమ - प्यार
నేను చనిపోయాక నామీద నీకు కలిగే గంపెడు జాలికంటే,
నేను బతికుండగా నామీద నీకుండే గుప్పుడే ప్రేమే నాకు కావాలి.
09 ఫిబ్రవరి 2012
ఎన్నికల భారతీయం - Elections in India is a Business
Theme:
I am writing my view on dark side of the Elections in India in a poetic way.
కుల మతాల చిచ్చు పెట్టి,
ప్రాంతాల పేర్లు చెప్పి,
డబ్బును పంచిపెట్టి,
మంచిని మరుగున పెట్టి,
మద్యాన్ని పారించి,
ప్రజల స్వేచ్చను హరిస్తూ,
హక్కులను లాక్కుంటూ,
అభివృద్దిని అడ్డుకుంటూ,
మాధ్యమాలకు వెలకట్టి,
ఉచితానుచితా ప్రకటనలు చేస్తూ,
భవిష్యత్తును కాలరాస్తూ,
ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి,
కోట్లను దండుకోవడం కోసం,
ఓట్లను గుంజుకునే నాటకమే 'ఎన్నికలు'
06 ఫిబ్రవరి 2012
సంతోషమే సగం బలం - Happiness - Success
"సంతోషమే సగం బలం" అన్నారు పెద్దలు...ఆ మాటను గుర్తు చేసుకుంటూ నా అనుభవాన్ని తలచుకుంటూ నేను రాసుకున్న మాట ఇది...
Success may bring you Happiness,
But Happiness always brings you Success.
So be happy always and
chill out every moment,
cheer up every second.
03 జనవరి 2012
'My Love IS Gone' dance video by Viswanath at GreatIndianTalent.com
I posted this video on GreatIndianTalent.com for dance auditions, Like and share this and help me to get good views and likes for audition selections if you like my dance,.
My profile is
http://greatindiantalent.com/!/lviswanath
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)