20 ఫిబ్రవరి 2010

Nee Kosam - My quotes

నీతో ఏడు అడుగులు  నడవడం కోసం వేల మైళ్ళ దూరం ప్రయనిన్చాదనికైన సిద్ధం
ఏడు జన్మల నీతోడు కోసం ఏడు సముద్రాలూ దాటదానికైన సిద్దం 

02 ఫిబ్రవరి 2010

Kadiley Kaalamaa...okkasaari Aaguma...!

కదిలే కాలమా.....ఒక్కసారి ఆగుమా...!


Kadiley Kaalamaa...okkasaari Aaguma...! telugu poem for kids by Viswanath
కదిలే కాలమా.....ఒక్కసారి ఆగుమా...!
చిరు కుసుమాల చిరునవ్వులను ఆపనీయకుమా....
వెలిగే చిరుదివ్వెల ఆరనీయకుమా...
మెరిసే తారల రాలనీయకుమా....
నేలమీద మానిక్యాలను నేలకొరగానీకుమా...
కదలియాడే కనుపపాలను మూయనీయకమ్మా....
చిలుక లాంటి పలుకులను మూగాపోనీకుమా.....
ఆటలాడే పాదాలను కట్టివేయకుమా...
సందడి చేసే మువ్వల సవ్వడిని ఆగనీయకుమా...
ఆడిపాడే పాపల జీవితాలతో ఆడుకోకమ్మా.......!

Kadiley kaalama.....okkasaari aagumaa...!
chiru kusumaala chirunavvulanu aapaneeyakumaaa....
veligey chirudivvela aaraneeyakuma...
merisey taarala raalaneeyakuma....
nelameeda maanikyaalanu nelakoraganeeyakuma...
kadaliyaadey kanupapalanu mooyaneeyakammaaa....
chiluka laanti palukulanu moogaponeeyakumaa...
aatalaadey paadalanu kattiveyakumaa....
sandadi chesey muvvala savvadini aaganeekumaa...
aadipaade pillala jeevithalatho aadukokammaaa.......!

I'm Dedicating this poem to kid VYSHNAVI.
Lets pray for the peace of souls of VYSHNAVI and her father fromVijayawada.

01 ఫిబ్రవరి 2010

Oh young lady! When i saw you........

ఓ వనిత పవిత్ర మైన నిన్ను చూశాక....!

ఓ వనిత
ప్రియమైన మాటలు చెప్పే,
తారల లాంటి కళ్ళున్న,
చంద్రబింబం లాంటి ముఖమున్న,
సితార లాంటి నిన్ను చూశాక....!
నా సునితమైన మనసులో ఉప్పెనలా పొంగిన
అనంతమైన, మధుమైన భావాలతో..
అనితరమైన ఈ కవిత రాశా...!